ఆహారంజాతీయం

భారత్ లో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు.

న్యూడిల్లీ : దేశవ్యాప్తంగా 9166 కేసులు నమోదు, 325 మంది మృతి.

మహారాష్ట్రలో 1982 కేసులు, 149 మంది మృతి.

డిల్లీలో 1154 కేసులు, 24 మంది మృతి.

తమిళనాడులో 1075 కేసులు,11 మంది మృతి.

రాజస్థాన్లో 796 కేసులు, 9 మంది మృతి.

మధ్యప్రదేశ్ లో 562 కేసులు,43 మంది మృతి

గుజరాత్ లో 516 కేసులు, 24 మంది మృతి

తెలంగాణ లో 531 కేసులు,16 మంది మృతి

ఉత్తరప్రదేశ్ లో483 కేసులు,5 మృతి

ఆంధ్రప్రదేశ్ లో420 కేసులు,7 మృతి

కేరళలో 375 కేసులు,ఇద్దరు మృతి

జమ్మూకాశ్మీర్ లో 245 కేసులు,నలుగురు మృతి

కర్ణాటకలో 232 కేసులు,6 మృతి

హర్యానాలో 195 కేసులు,ముగ్గురు మృతి

పంజాబ్ లో 170 కేసులు,12 మంది మృతి

పశ్చిమ బెంగాల్ లో 134 కేసులు ,5 మృతి

బీహార్ లో 64 కేసులు,ఒకరు మృతి

దేశవ్యాప్తంగా రాత్రి 9 గంటలవరకు 1,81,028 మందికి కరోనా టెస్టులు చేసినట్లు వెల్లడించిన భారత వైద్య పరిశోధన మండలి.