Arilova Forest Road

న్యూస్రాజకీయంవిశాఖపట్నం

ఆరిలోవ అటవీ ప్రాంతంలో రోడ్డు నిర్మాణానికి మార్గం సుగమం.

గొలుగొండ: ఆరిలోవ అటవీ ప్రాంతంలో 25 కోట్లతో రోడ్డు నిర్మాణ పనులు 15రోజుల్లో ప్రారంభం. ఇప్పటికే రోడ్డు నిర్మాణంకై నర్సీపట్నం డిఎఫ్ఓ, విశాఖపట్నం సిసిఎప్,సిఎఫ్ లు అనుమతులు.మంజూరు

Read More