ఆంధ్రా – ఒడిసా సరిహద్దుల్లో పోలీసులకు మావోయిస్టులు మధ్య ఎదురుకాల్పులు.

పాడేరు : ఆంధ్రా – ఒడిసా సరిహద్దుల్లో పోలీసులకు మావోయిస్టులు మధ్య ఎదురుకాల్పులు ఒడిసాలోని ముకుడు పల్లి అటవీ ప్రాంతంలో ఘటన.తప్పించుకున్న మావోయిస్టులు కొనసాగుతున్న ఒడిసా పోలీసుల కూంబింగ్ ఘటనస్థలంలో నుంచి మావోయిస్టుల కిటబాగ్స్, 303,తుపాకి, బాంబులు తయారీ వినియోగించే సామగ్రి స్వాధీనం చేసుకున్న ఒడిసా పోలీసులు…

Latest News