న్యూస్ప్రాంతీయంస్థానికం

నర్సీపట్నం రూరల్ ఎస్సైగా ధనుంజయనాయుడు

రిపోర్టర్ : పల్లా గోవిందరావు

నర్సీపట్నం, కోస్తా టైమ్స్ :
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐగా ధనుంజయ నాయుడును నియమిస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న రామారావుకు నాతవరం బదిలీ కావడంతో నర్సీపట్నం టౌన్ ఎస్సైగా పనిచేస్తున్న ధనుంజయ నాయుడును నర్సీపట్నం రూరల్ పోలీసు స్టేషన్ ఎస్ఐగా బదిలీ చేశారు.