ట్రాఫిక్ ఎస్ఐ వినూత్న ప్రదర్శన

పెందుర్తి,కోస్తాటైమ్స్: నాలుగు కూడలి వద్ద ట్రాఫిక్ ఎస్ఐ భరత్ కుమార్ రాజు ఏ పని లేకుండా బాధ్యతారహితంగా ద్విచక్ర వాహనాలపై మాస్కులు లేకుండా తిరుగుతున్న ఆకతాయిలకు పోలీసులు వినూత్న రీతిలో ప్లే కార్డులు పట్టుకుని ప్రతిజ్ఞ చేయించారు. ఈసందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ప్రజలందరూ నిర్లక్ష్యం నిర్లక్ష్య ధోరణి గా వ్యవహరించకుండా అందరూ సామాజిక బాధ్యతగా మెలగాలని రోడ్లపై ఇష్టానుసారం అనవసరంగా తిరగవద్దు అని కరోనా మహమ్మారి పోరాటంలో పోలీసులకు సహకరించాలని కోరారు.

Latest News