భారీస్ధాయిలో గంజాయి ప‌ట్టివేత

కృష్ణ‌దేవిపేట: భారీస్ధాయిలో గంజాయి ప‌ట్టివేత దారకొండ ప్రాంతం నుండి ఇతర ఒరిస్సా రాష్ట్రానికి లారీలో తరలిస్తున్న 1,240 కిలోల గంజాయిని మంగళవారం కృష్ణదేవిపేట పోలీసులు ముందస్తు సమాచారం మేరకు లారీ స్వాధీనం చేసుకున్నట్లు … పట్టుకున్నారు. ఒరిస్సా రాష్ట్రానికి చెందిన లారీ డ్రైవరు మరియు పాంగిదాసు, పాంగి అర్జున్ అదుపులోకి తీసుకోవడం జరిగింది. కృష్ణదేవిపేట ఎస్ఐ సి.హెచ్.భీమరాజు తెలిపిన వివరాల ప్రకారం స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ కొటి రూపాయలకు పైగా ఉంటుందని,గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను లింగం పేట గ్రామ సమీపంలో అరెస్టు చేసి లారీ స్వాధీనం చేసుకున్నామని పట్టుకున్నామని తెలిపారు…

Latest News