పెదబొడ్డేపల్లి రెసిడెన్షియల్ స్కూల్ కోవిడ్ కేర్ సెంటరును వెంటనే ప్రాంరంభించాలని డి.యం.హెచ్‌.ఓను కోరిన‌ ఎమ్మెల్యే పెట్ల

నర్సీపట్నం : నర్సీపట్నం పెద బొడ్డేపల్లి రెసిడెన్షియల్ స్కూల్ కోవిడ్ కేర్ సెంటరును వెంటనే ప్రాంరంభించాలని విశాఖపట్నంలో జిల్లా వైద్య శాఖ అధికారిని కోరిన‌ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్.దీనితోపాటు అర్బన్ పీ.హెచ్.సిలో కరొణా రెండో డోస్ వాక్సిన్ ప్రజలకు ఇచ్చే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.వాక్సిన్ ప‌క్రియ‌ను వేగ‌వంతం చేయాల‌న్నారు.

Latest News