అమరావతి: ఇంటర్, పాఠశాల విద్యశాఖల కమిషనర్లు, ఆంగ్లమాధ్యమ ప్రాజెక్టు ప్రత్యేక అధికారి వెట్రిసెల్వి, ఎస్‌సిఈఆర్టీ డైరెక్టర్లతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.ఆంధ్రప్రదేశ్ ఇంటర్ విద్యా చట్టం 1971కి అనుగుణంగా నూతనంగా రూపకల్పన చేసిన మార్గదర్శకాలు, నిబంధనలకు అధికారుల కమిటీ తుది రూపు ఇవ్వనుంది..