శాసన మండలి సభ్యునిగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఏకగ్రీవం.

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి సభ్యునిగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఏకగ్రీంగా ఎన్నికయ్యారు. నేటి సాయంత్రంతో ఎమ్మెల్సీ ఎన్నికనామినేషన్ల గడువు ముగిసింది. ఈఎమ్మెల్సీ స్థానానికి మాణిక్య వరప్రసాద్‌ ఒక్కరే నామినేషన్‌ దాఖలు చేయడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది..

Latest News