డిగ్రీ మరియు పిజి పరీక్షలపై స్పష్టత ఇవ్వాలి- ఎబివిపి డిమాండ్‌

విజ‌య‌వాడ డిగ్రీ మరియు పిజి పరీక్షలపై స్పష్టత ఇవ్వాలని కోరుతూ ఆంధ్ర ప్రదేశ్ ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమ చంద్ర రెడ్డి గారికి వినతి పత్రం అందజేసిన ఏబీవీపీ రాష్ట్రకార్య‌ద‌ర్శి కౌశిక్ త‌దిత‌రులు.ప్ర‌స్తుత ప‌రిస్ధితుల‌లో విధ్యార్ధుల‌లో తీవ్ర గంద‌ర‌గోళం నెల‌కొంద‌ని దీనిపై వెంట‌నే రాష్ట్ర ముఖ్య‌మంత్రి , ఉన్న‌త విధ్యాశాఖామంత్రి ప్ర‌భుత్వ విధివిధానాలు ప్ర‌క‌టించాల‌ని కోరారు.లేనిప‌క్షంలో పెద్ద ఎత్తున విధ్యార్ధుల‌కు న‌ష్టం వాటిల్లేప్ర‌మాదం ఉంద‌న్నారు.

Latest News