నర్సీపట్నం : రాష్ట్ర వ్యాప్తం జరిగిన 2వ ఎమ్‌పిపిల ఎంపిక సందర్భంగా నర్సీపట్నం వైస్ ఎమ్‌పిపిగా తాతబాబు ఎంపిక. ఈ సందర్భంగా పలువురు వైసిపి నాయకులు ఎంపీపీ రాజేశ్వరి,మున్సిపాలిటీ చైర్మన్ ఆదిలక్ష్మి, వైస్ చైర్మన్ గొలుసు నరసింహమూర్తి,పలువురు సర్పంచులు ఆయన్నికలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.