పోలీస్ సిబ్బందికి మాస్కులు గ్లౌజులు అందజేసిన ఎమ్మెల్యే గణేష్.

నర్సీపట్నం: టౌన్, రూరల్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న 120 మంది పోలీస్ సిబ్బందికి మాస్కులు గ్లౌజులు అందజేసిన వైసిపి నాయకులు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చింతకాయల సన్యాసి పాత్రుడు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శాసనసభ్యులు పెట్ల ఉమా శంకర గణేష్ పాల్గొన్ని అయన చేతుల మీదుగా పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆదిలక్ష్మి ,వైస్ చైర్మన్ గొలుసు నరసింహమూర్తి , పట్టణ సీఐ స్వామి నాయుడు,రూరల్ సీఐ శ్రీనివాసరావు,చెరుకూరి సత్యనారాయణ(వికాస్ సతీష్) , పలువురు కార్యకర్తలు  పాల్గొన్నారు…

Latest News