ఆహారంరాష్ట్రీయంసంస్కృతి

ఘనంగా రక్ష బంధన్ పండుగ

విజయవాడ : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రక్ష బంధన్ సందర్భంగా బి.జె.పి నాయకులు,ఆంద్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, రాష్ట్ర కో.ఇన్ఛార్జి సునీల్ దియోధర్,రాజ్యసభ సభ్యుడు జి.వి.ఎల్ నరసింహరావు, బి.జె.పి రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్ , ఎ.బి.వి.పి మహిళ కార్యకర్తలు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ఎ.బి.వి.పి విద్యార్థిని కార్యకర్త సొధరీమణులకు మరియు దేశ వ్యాప్తంగా అలుపెరుగక పనిచేస్తున్న ఎ.బి.వి.పి కార్యకర్తలకు ఆశీస్సులు మరియు శుబాకాంక్షలు తెలియజేశారు… అనంతరం ఆర్.ఎస్.ఎస్ ప్రాంత కార్యాలయంలో ప్రాంత ప్రచారక్ భరత్ కుమార్ లకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు…