ఆహారంస్థానికం

కరోనా పరీక్షల కోసం సిద్దమైన “సంజీవినీ” బస్సులు.

అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పరీక్షలను వేగవంతం చేయడానికి ప్రభుత్వం ఆర్టీసీ ఇంద్ర బస్సులను సిద్ధం చేసింది.రాష్ట్ర వ్యాప్తంగా 54 బస్సులను కరోనా పరీక్షల కోసం ఉపయోగించనున్నారు.ఒక్కొ జిల్లాకు 4 బస్సులు కేటాయించారు.ఈ బస్సులు కోటాయించిన డిపోకు చేరుకోని రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి రానున్నాయి…