ఆహారంజిల్లాలునేరాలు .. ఘోరాలు

జిల్లాలో ఎన్ఫోర్స్మెంట్ దాడులు.

విశాఖపట్నం : జిల్లాలో ఎన్ఫోర్స్ మెంట్ దాడులు వివిధ ప్రదేశాలలో జరిగాయి.
ముఖ్యంగా నర్సీపట్నం, అనకాపల్లి,  సబ్ డివిజన్లులలో జరిపిన దాడుల వివరాలు
ఈ విధంగా ఉన్నాయి.
1) అచ్యుతాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లవరం గ్రామ సరిహద్దు లో నాటుసారా బట్టి వద్ద 800 లీటర్ల బెల్లం పులుపును ఎస్సై
జీ.లక్ష్మణరావు మరియు సిబ్బంది రైడ్ చేసి ధ్వంసం చేశారు.
2) వి.మాడుగుల పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతలూరు గ్రామ సరిహద్దులో నాటుసారా బట్టిల వద్ద 20 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకుని, 500 లీటర్ల బెల్లం పులుపును ఎస్సై  పి.రామారావు మరియు సిబ్బంది రైడ్ చేసి ధ్వంసం చేశారు.