గాజువాకలో వ్యభిచార గృహంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి.
గాజువాక : నలుగురు అమ్మాయిలతో పాటు ముగ్గురు విటులను అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు
కర్ణవాని పాలెంలో వ్యభిచారం జరుగుతున్న సమాచారంతో దాడులు నిర్వహించిన పోలీసులు…