ఆంధ్రప్రదేశ్నేరాలు .. ఘోరాలున్యూస్ప్రాంతీయం

కాబోయే పెళ్లి కొడుకుపై హత్యాయత్నం

బుచ్చియ్య పేట: మండలం కొమ్మలపూడి గ్రామంలో త్వరలో వివాహం చేసుకోబోతున్న యువకుడిపై దాడి చేసిన యువతి. కాబోయే పెళ్లి కొడుకుని పిలిచి  సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తానని కళ్ళు మూసుకుంటే మంచి బహుమతి ఇస్తానని చెప్పి తనవెంట తెచ్చుకున్న కత్తితో పథకం ప్రకారం దాడి చేసిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తంచేశారు…మృత్యువు అంచులదాక వెళ్లి వచ్చిన యువకుడు అనకాపల్లిఅసుపత్రిలో కోలుకున్న యువకుడు..తనకు పెళ్ళి ఇష్టం లేకపోయినా తల్లిదండ్రులు బలవంతంగా పెళ్ళి చేస్తున్నారని వివరణ…