ఇకపై గృహ విద్యుత్‌కు కనీస ఛార్జీలు ఉండవు: ఈఆర్‌సీ ఛైర్మన్ జస్టిస్ నాగార్జునరెడ్డి.
విశాఖ: వచ్చే ఆర్థిక సంవత్సరానికి కొత్త టారిఫ్‌ను ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ) ప్రకటించింది. సగటు యూనిట్ ధరను రూ.7.17 నుంచి రూ.6.37కు తగ్గించినట్లు తెలిపింది.
Read More