ప్రకాశం జిల్లా రోడ్డు ప్రమాద బాధితులకు న్యాయం చేయాలి. ముఖ్యమంత్రి వై.యస్ జగన్మోహన్ రెడ్డికు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లేఖ.